జోగిని శ్యామలకు వేధింపులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ కు చెందిన మౌనిక జోగిని శ్యామలకు మంచి స్నేహితురాలు. అయితే.. భర్తతో గొడవ పడి జోగిని శ్యామల వద్దకు మౌనిక వచ్చింది. ఈ విషయంలో మౌనిక భర్తకు మద్దతుగా నిలిచింది జోగిని శ్యామల. దీంతో ఆగ్రహానికి గురైన మౌనిక… శ్యామల ఇంటి ముందు రచ్చ చేసింది. అక్కడితో ఆగకుండా జోగిని శ్యామలకు చెందిన వ్యక్తిగత వీడియోలు ఆమెకు పంపుతూ టార్చర్‌ పెట్టింది మౌనిక. దీంతో జోగిని శ్యామల సిటీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)