ఈ సీరియల్ నటి రూటే సపరేటు?

Telugu Lo Computer
0



సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇలా మనకు అనుగుణంగా అద్భుతమైన పాత్రలు దొరికినప్పుడు ఉన్న ఫలంగా స్టార్ డమ్ వస్తుంది. ఇలా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న వారే భారీ మొత్తంలో ఆస్తులను పోగు చేసుకుంటారు. ఈ విధంగా ఎన్నో సినిమాలలో నటించి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నప్పుడే ఎంతో విలువైన వస్తువులను కొనగలము. కానీ బుల్లితెర సీరియల్ నటి మాత్రం సంవత్సరానికి కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తారు. ఇలా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈమెకు ఆస్తి మాత్రం ఎంత ఉందో తనకే తెలియదు అనే స్థాయిలోపోగు చేసింది. బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించిన అనంతరం సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. ఇలా సినిమాలలో నటిస్తున్న ఈమె ఏకంగా కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. అయితే ఈమె ఇంత మొత్తంలో ఆస్తులు సంపాదించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈమె చేసే వీడియోల కారణంగా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. ఇలా ఈ వీడియోల ద్వారా ఈమె లైంగిక జీవితం గురించి పలు విషయాలను తెలపడం ద్వారా ఈ వీడియోలకి మంచి ఆదరణ వచ్చేది. ఇలా ఒక వైపు సినిమాలు సీరియల్స్ మరోవైపు వీడియోల ద్వారా నటి భారీ మొత్తంలోనే ఆస్తులను సంపాదించింది. ఈ విధంగా ప్రస్తుతం ఈమె కొన్ని వందల కోట్లకు వారసురాలు అని చెప్పవచ్చు. అయితే ఈమె బాలీవుడ్ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అదేవిధంగా పలు కార్యక్రమాలలో కూడా ఈమె పాల్గొంటూ దాంపత్య జీవితం గురించి ఎన్నో విషయాలను యువతకు తెలియజేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)