పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదు : దానయ్య

Telugu Lo Computer
0


సినిమా టికెట్ రేట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించడం పట్ల ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాత డివివి దానయ్య స్పందించారు. ఆ టికెట్ల రేట్లు పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదని అన్నారు. టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని, ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయంపై పునరాలోచించు కోవాలని కోరారు. టికెట్ రేట్ల తగ్గింపుపై సినీ పరిశ్రమలో భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నిర్మాత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)