స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు !

Telugu Lo Computer
0


కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తగ్గిన ధరలతో వాహనదారులు కొంత  ఊరట చెందుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)