అద్భుతమైన హాస్పిటల్ ఎయిమ్స్

Telugu Lo Computer
0

 


ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి యొక్క యూజర్ చార్జీలు సామాన్యులకు వరప్రసాదం. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నది. 

అతితక్కువ చార్జీలు.... 

ఓపీ కేవలం పది రూపాయలు.... 

ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, ఐ, ఈ ఎన్ టి , దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు.

న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు....

అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు....

అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే....

బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..

విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి....

 మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..

ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..

అత్యంత శుభ్రత...

డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు....

ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..

USER CHARGES: AIMS MANGALAGIRI

Consultation Fee          -  Rs.10

Complete Blood Count (Hb%, TLC, DLC) - Rs.135

Fasting & Random Blood Sugar- Rs.24+24

Liver Function Test - Rs.225

Kidney Function Test - Rs.225

Lipid Profile - Rs.200

Thyroid profile - Rs.200

ECG - Rs.50

Chest X-Ray - Rs.60

Mammography -Rs.630

Ultrasonography - Rs.323

Urine Analysis - Rs.35

HIV Rapid Test  - Rs.150

HBs Ag Rapid Test - Rs.128

The other available tests rates are with Billing section ( Counter No 06)

Post a Comment

0Comments

Post a Comment (0)