సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ

Telugu Lo Computer
0

 


నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన  "లవ్ స్టోరీ" సెప్టెంబర్ 10 న విడుదల కానున్నది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో  శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)