రజనీకాంత్‌ 'అన్నాత్తే'

Telugu Lo Computer
0



రజనీ హీరోగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లక్నోలో తీస్తున్నారట దర్శకుడు శివ. ఇక్కడ షూటింగ్‌ పూర్తి కాగానే టీమ్‌ కోల్‌కతాకు పయనం కానుంది. ఈ నెల 21 నుంచి కోల్‌కతాలో 'అన్నాత్తే' షూటింగ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్‌ పాల్గొంటారు. కోల్‌కతా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్, అభిమన్యు సిన్హా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'అన్నాత్తే' దీపావళి సందర్భంగా నవంబరు 4న విడుదల కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)