సౌర విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్‌

Telugu Lo Computer
0

 


దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కానీ, ఈ ట్రాక్టర్‌కు ఆ ధరలతో సంబంధం లేదు. ఎందుకంటే ఇది సౌర విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్‌. రూ.1,75,000 ఖర్చుతో ఒక యువరైతు దీనిని తయారు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)