వంటింటి వైద్యం.... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 12 May 2021

వంటింటి వైద్యం....


🌺ముఖ్యంగా ఆరోగ్యవిషయములో ఇంగ్లీష్ మందులకు బాగా అలవాటుపడిపోయాం
ప్రకృతి వైద్యాన్ని ఆహ్వానించలేకపోతున్నారు. ఒక జబ్బుకు ఒక మాత్ర వేసుకుంటే మరొక జబ్బుకు అది దారితీస్తున్నది కడుపునొప్పి కళ్ళు మంట తలనొప్పి నడుంనొప్పి కీళ్లు నొప్పి కాళ్ళు నొప్పి చూపు తగ్గిపోవడం నిద్రలేమి ప్రతి దానికి ఒక్కో మాత్ర తీసుకొచ్చి వేసుకోవడం 🌺పూర్తిగా వాటిని దూరం పెట్టి ఇంటిలోని కొబ్బరి నూనెతో ప్రయత్నిద్దాం రోగాలను దూరం చేసుకుందాం ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు మూడు నిమిషాలు మన అరికాళ్లలో రెండు చుక్కల కొబ్బరినూనె పోసి బాగా మసాజ్ చేద్దాం రోజు ఇదొక ప్రక్రియగా పాటిస్తే పైన చెప్పిన అన్ని బాధలకు ఉపశమనం లభిస్తాయి కడుపు నొప్పి అన్నప్పుడు బొగ్గులిలో రెండు చుక్కల కొబ్బరినూనె వదలండి పిల్లలు కడుపునొప్పి అన్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి చక్కెర వేసి తాగిస్తాను నెమ్మదిగా నొప్పి తగ్గిపోతుంది బొగ్గిలి చుట్టూ తెల్ల నామాం నీళ్లలో అరగదీసి పూస్తారు 🌺కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొబ్బరినూనెను తమలపాకుకు రాసి కాస్త మంట పైన చూపెట్టి కడుపుకు కట్టేయాలి చిన్నపిల్లలకు వెంటనే ఉబ్బరం తగ్గిపోతుంది దగ్గు ఉన్నప్పుడు వేడిపాలలో చిటికెడు పసుపు మిరియాలపొడి వేసి తాగితే క్రమంగా తగ్గిపోతుంది ఇంకా ఇంట్లో కపిరెళ్ళ ఆకు అని ఉండేది ఆ ఆకును బాగా కడిగేసి నాలుగు రాళ్ళ ఉప్పు పెట్టుకుని తినేసిన దగ్గు తగ్గుతుంది పడిశం పట్టినప్పుడు కొబ్బరినూనె కొద్దిగా వేడి చేసి అందులో మనం వెలిగించే గడ్డ కర్పూరం అండి బిళ్ళ కర్పూరం కాదు గడ్డ కర్పూరమే ఒక గరిటె నూనె కు రెండు చిటకుడు కర్పూరం వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు నుదుటిపైనా కాళ్ళు చేతులు గొంతు యదపైన బాగా మసాజ్ చేస్తే పడిశం మాయం 🌺మన వంటింట్లో దొరికే వంట సామాగ్రితోనే ఎన్నో వ్యాధులను దూరం పెట్టొచ్చు మసాలా దినుసుల్లో ఒకటైన చెక్క ను అప్పుడప్పుడు తింటూ ఉంటె క్యాన్సర్ ను దూరం పెట్టొచ్చు పసుపు చిన్న ఉంటలుగా చేసి ప్రతిరోజు మిగేస్తూ రావాలి క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపే శక్తి పసుపుకు ఉంది ఇప్పుడు ఎక్కువగా ఎవరికీ చూసినా చర్మవ్యాధి అదే ఎలర్జీ లతో బాధపడేవారు ఎక్కువ రోజు వేపాకుతో స్నానం చేయడం కానీ లేదా వేపాకు పొడితో స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులకు దూరంగా ఉండవచ్చు ఇక పిప్పిపళ్ల సమస్య ఆ పళ్ళ పైన చిటికెడు మిరియాలపొడి చిటికెడు ఉప్పు కలిపి పెడుతూ వస్తే పళ్ళు పెరికేసేంత సమస్య రాదని అంటున్నారు 🌺 పడుకునేముందు కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల ఎటువంటి రోగం అయినా తగ్గిపోతుంది . రెండ్రోజులు వాడి తగ్గలేదు అనకండి బాధ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కొబ్బరినూనె తప్పనిసరి మిగతా వాటితో పోల్చుకుంటే పెద్ద ఖర్చుకూడా కాదు, ప్రయత్నిద్దాం

No comments:

Post a Comment