పోలీస్‌ 'పాస్‌' తీసుకోవాలంటే...

Telugu Lo Computer
0


► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.

► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. 

ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S

S.No

Unit Name

WHATSAPP 

Mobile Number

e-mail ID's


 1. 

 SRIKAKULAM 

6309990933

dail100srikakulam@gmail.com


 2. 

 VIZIANAGARAM 

9989207326

spofvzm@gmail.com


 3. 

 VISAKHAPATNAM RURAL 


9440904229

vizagsp@gmail.com


 4. 

 VISAKHAPATNAM CITY 

9493336633

cpvspc@gmail.com


 5. 

 EAST GODAVAI (KAKINADA)


9494933233

sp@eg.appolice.gov.in


 6. 

 RAJAHMUNDRY URBAN 

9490760794

sp@rjyu.appolice.gov.in


 7. 

 WEST GODAVARI 


8332959175

policecontrolroomeluruwg@gmail.com


 8. 

 KRISHNA (MACHILIPATNAM)

9182990135

sp@kri.appolice.gov.in


 9. 

 VIJAYAWADA CITY 

7328909090

cp@vza.appolice.gov.in


 10. 

 GUNTUR RURAL 

9440796184

Dail100gunturrural@gmail.com


 11. 

 GUNTUR URBAN 

8688831568

guntururbansp@gmail.com


 12. 

 PRAKASHAM 

9121102109

spongole@gmail.com


 13. 

 NELLORE 

9440796383

nelloresp@gmail.com


 14. 

 CHITTOOR 

9440900005

spchittoor@gmail.com


 15. 

 TIRUPATHI URBAN 

9491074537

sptpturban@gmail.com


 16. 

 ANANTHAPURAM 

9989819191

spatp1@gmail.com


 17. 

 KADAPA 

9121100531

spkadapa2014@gmail.com


 18. 

 KURNOOL 

7777877722

spkurnool.kur@gmail.com

                                  

అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకో దలచిన వారు తమ యొక్క వినతి పత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించ బడవు. మీరు ప్రయాణించే టప్పుడు మీతో పాటు మీ యొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పని సరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)