నకిలీ సలహాలు ! తస్మాత్ జాగ్రత్త !

Telugu Lo Computer
0

 



ముక్కులో నిమ్మరసం వేసుకొంటే కరోనా చేస్తుందా ? నెబులైజర్ చేతిలో ఉంటే ఆక్సిజెన్ అవసరంలేదా? కర్పూరం మిశ్రమంతో ప్రాణవాయువు స్థాయి పెరుగుతుందా? ఇటువంటి విధానాలు పాటించండి అని సామజిక మాధ్యమాలలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. హేతుబద్ధతలేని ఇటువంటి చిట్కాల వలన ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరించుతున్నారు. అటువంటి వాటిని నమ్మకండి, తస్మాత్ జాగ్రత్త !

Post a Comment

0Comments

Post a Comment (0)