ఒకే వేదికపై బైడెన్, క్లింటన్, ఒబామా !

Telugu Lo Computer
0


డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌ హాజరయ్యారు. బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్‌ డాలర్ల పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి. 

Post a Comment

0Comments

Post a Comment (0)