స్థిరంగా బంగారం ధరలు

Telugu Lo Computer
0


అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,950లుగా నిలిచింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ. 57,700 ఉంది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్న, మొన్నటి వరకు కిలో వెండి రూ.75,000లుగా కొనసాగుతోంది. 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర హైదరాబాద్ రూ. 62,950, విజయవాడ..రూ. 62,950, ముంబాయి..రూ. 62,950, బెంగళూరు..రూ. 62,950., చెన్నై..రూ. 63,600.  10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర హైదరాబాద్..రూ. 57,700, విజయవాడ..రూ. 57,700, ముంబాయి..రూ. 57,700, బెంగళూరు..రూ. 57,700, చెన్నై..రూ.58,300. 

Post a Comment

0Comments

Post a Comment (0)