ఫ్లైఓవర్పై పల్టీలు కొట్టిన ఆయిల్ ట్యాంకర్

Telugu Lo Computer
0


పంజాబ్లోని లూథియానలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖన్నా సమీపంలోని జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంక్ లోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫ్లై ఓవర్ పై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో ఆయిల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలారేగాయి.. ఈమంటలు ఫ్లైఓ వర్ పొడవునా వ్యాపించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఎవరికైనా గాయాలు వంటి సమాచారం తెలిసి రాలేదు.. సమాచారం అపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)