పట్టాలు తప్పిన కన్నూర్‌ - అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌

Telugu Lo Computer
0

కేరళలో కన్నూర్-అలప్పుజ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఈరోజు  పట్టాలు తప్పింది. కన్నూర్‌ యార్డులో షంటింగ్‌ ప్రాసెస్‌ (ట్రైన్ దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా ఈ ఘటన నెలకొంది. రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలును అక్కడి నుంచి పంపించారు. ఈ సంఘటన కారణంగా రైలు సుమారుగా గంటన్నర ఆలస్యంగా నడుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ ఉదయం 5.10 గంటలకు కన్నూరు నుంచి బయలుదేరాల్సిన ఈ ట్రైన్  6.43 గంటలకు బయలు దేరి వెళ్లింది.

Post a Comment

0Comments

Post a Comment (0)