పెరిగిన బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలు, దేశంలో ఉన్న బంగారం నిల్వల​కు అనుగుణంగా భారత్‌లో బంగారం ధరలు ఎగిశాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 58,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 430 పెరిగి రూ.64,250 లను తాకింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 58,900, రూ. 63,820 ఉండేవి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65వేలకు చేరువలో ఉంది. ఈ ఏకంగా రూ.490 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు రూ.450 పెరిగి రూ.59,450లకు చేరింది. ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 81, 000 లుగా ఉంది. ఇది నిన్నటి రోజు రూ.80,700 ఉండేది.

Post a Comment

0Comments

Post a Comment (0)