ఓలా ఎస్‌1 ఎక్స్‌ప్లస్‌పై డిస్కౌంట్ !

Telugu Lo Computer
0


ఓలా ఎస్‌1 ఎక్స్‌ప్లస్‌ ధరను రూ.20,000 మేరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి నెల మొత్తం ఈ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. దీంతో ఈ స్కూటర్‌ రూ.89,999కే అందుబాటులోకి రానుంది. గత నెలలో ఓలా ఎలక్ట్రిక్‌కు 30,000 యూనిట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. విద్యుత్‌ వాహనాల ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, వినియోగదారులు వీటిని కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)