బోరు కొడితే పాలు వస్తున్నాయి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీటికి బదులుగా పాలు ( తెల్లటి ద్రవం) రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అచ్చం పాలలాగే ఉన్న ఈ ద్రవాన్ని చూసి జనాలు  బాటిళ్లు, బిందెలు, కంటెనర్లతో నింపుకపోతున్నారట. స్థానికులు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. బోరు నుంచి వస్తున్న తెల్లటి ఈ ద్రవాన్ని నిజంలా పాలేనా  లేక ఇతర ఇంకేమైనా కెమికల్సా అనేది వాటిని ప్రభుత్వం ల్యాబ్ లకు పంపి పరీక్షిస్తే గానీ తెలియదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)