uttara pradesh

స్కూల్ కిచెన్‌లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపాల్ !

ఉ త్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆపై ఈ తతంగాన్…

Read Now

తొలి దశ పోలింగ్‌ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభం : అఖిలేష్ యాదవ్

ఈ నెల 19 నుంచి జరిగే తొలి దశ పోలింగ్‌ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభమవుతుందని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస…

Read Now

అయోధ్య బాలరాముడికి 'సూర్య తిలకం' !

ఉ త్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత…

Read Now

వారణాసి కాశీ విశ్వనాథ ఆలయంలో పోలీసులకు డ్రెస్‌ కోడ్‌ !

ఉ త్తరప్రదేశ్‌ ప్రభుత్వం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం వివాద…

Read Now

డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ ఇంజెక్ట్‌ చేసుకోవడంతో యువతి మృతి !

ఉ త్తరప్రదేశ్‌లోని లక్నో, మహానగర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నది. ఈ నెల 3న లక్నోకు తిర…

Read Now

చేతివాటం చూపించిన పోలీస్ స్టేషన్ ఇంఛార్జి !

ఉ త్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని బెనిగంజ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్న సింగ్ చేతివాటం చూపించాడు. ఓ…

Read Now

అలీగడ్ లో ఎంపీ అభ్యర్థి చెప్పుల దండతో వినూత్న ప్రచారం!

ఉ త్తరప్రదేశ్ లోని అలీగడ్ లో లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పండిత్ కేశవ్ దేవ్ కు ఎలక్షన్ కమిషన్ రె…

Read Now

సుప్రీంకోర్టు స్టే తో 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు ఊరట !

ఉ త్తరప్రదేశ్‌ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్- 2004ను రద్దు చేస్తూ గత నెలలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వ…

Read Now

తన భర్తను చంపితే రూ.50,000 రివార్డు ఇస్తానని వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్‌ పెట్టిన భార్య !

ఉ త్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో బాహ్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన మహిళతో 2…

Read Now

ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు తండ్రిని చంపించిన బాలుడు !

ఉ త్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించా…

Read Now

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారులు మృతి !

ఉ త్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని పల్లవపురం ప్రాంతంలోని జనతా కాలనీలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్…

Read Now

బాలికపై అత్యాచారం చేసి వీడియో తీసిన నిందితుడు !

ఉ త్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై రెండు వారాల క్రితం చెరుకు పొలంలో వసీం అనే నిందితుడు అత్యాచారం చ…

Read Now

బీజేపీలో బీఎస్పీ ఎంపీ సంగీత ఆజాద్ చేరిక !

బ హుజన సమాజ్‌ పార్టీ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె క…

Read Now

మాఫియాకు యోగి వార్నింగ్ ?

ఉ త్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాఫియా శక్తులకు  తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పేద ప్రజల జీవితాల్లో జోక్యం …

Read Now

ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు !

గ్యాం గ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి నకిలీ డాక్యుమెంట్లతో ఆయుధాల లైస…

Read Now

సామూహిక వివాహాలలో వెలుగు చూసిన మోసం !

ఉ త్తరప్రదేశ్‌ లోని ఝాన్సీ జిల్లాలో పెళ్లి సమయానికి వరుడు రాకపోవడంతో యువతి తన బావను వివాహం చేసుకుంది. అతడికి అది వరకే ప…

Read Now

నా భార్యను చంపాను, నన్ను అరెస్ట్ చేయండి!

ఉ త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో హౌసింగ్ కాలనీలోని అద్దె ఫ్లాట్‌లో 55 ఏళ్ల వ్యక్తి భార్యను హత్య చేసి, నాలుగు రోజుల పాటు …

Read Now

ప్రియుడిని ఇంటికి రప్పించి హత్య చేసి కారులో దహనం !

ప్రి యుడిని ఇంటికి రప్పించి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని కారులో ఉంచి దహనం చేశారు.  కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు…

Read Now

జయప్రదను మార్చి 6వ తేదీ లోపు అరెస్టు చేయండి !

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు రామ్‌పుర్‌ ట్రయల్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయప్రదను మార్చి 6వ తేదీ లోపు అరెస్ట్ చేయ…

Read Now

జోడో యాత్రలో పాల్గొన్న అఖిలేశ్‌ యాదవ్‌ !

భా రత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతోంది. ఆగ్రాకు చేరుకున్న ఈ యాత్రలో ఇవాళ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వచ్…

Read Now
Load More No results found