ఓటరు నమోదుకు ఆధార్‌ తప్పనిసరి కాదు !

Telugu Lo Computer
0


టరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫారం -6, 6బీ లో మార్పులు చేస్తామని ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇప్పటికే దాదాపు 66,23,00,000 కోట్ల ఆధార్ కార్డులను ఎన్నికల కార్డులతో జత చేశామని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)