స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Telugu Lo Computer
0


బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. ఈ రెండు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 450 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

Post a Comment

0Comments

Post a Comment (0)