కేజీ టమోటా రూ. 300 !

Telugu Lo Computer
0


చండీగఢ్ మార్కెట్‌లో ఒక కేజీ టోమోటా ఏకంగా రూ.300 పలికింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇవి రూ.200 నుంచి రూ.250 మేరకు పలుకుతున్నాయి. నాణ్యత తక్కువ ఉన్న టమాటా అదే మార్కెట్‌లో రూ.100-150గా ఉంది. ఈ ధరలు చూసిన స్థానికులు.. లీటర్‌ పెట్రోల్‌ కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)