పైపైకి వెండి, బంగారం ధరలు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 May 2023

పైపైకి వెండి, బంగారం ధరలు

బంగారం పరుగులు పెడుతోంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో బంగారానికి మరింత రెక్కలొస్తున్నాయి. శుభకార్యాలు, ఇతర సందర్భాలలో షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు  దేశీయంగా బంగారం వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.500 పెరగగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.640 పెరిగింది. ఇక వెండి కిలోపై రూ.300లకుపైగా ఎగబాకింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,800, ముంబైలో రూ.77,100, ఢిల్లీలో రూ.77,100, కోల్‌కతాలో రూ.77,100, బెంగళూరులో రూ.82,800, హైదరాబాద్‌లో రూ.82,800, కేరళలో రూ.82,800 విజయవాడలో కిలో వెండి ధర రూ.82,800 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,730, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,330. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,230. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180. 

No comments:

Post a Comment