రిహార్సల్స్‌లో విక్రమ్‌కు గాయం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 3 May 2023

రిహార్సల్స్‌లో విక్రమ్‌కు గాయం


'తంగలాన్‌' సినిమా రిహార్సల్స్‌లో  ప్రముఖ సినీనటుడు విక్రమ్‌ గాయపడ్డారు. విక్రమ్‌ పక్కటెముక విరిగింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయంపై విక్రమ్‌ స్పందించారు. గాయంతో కొన్ని రోజులు చిత్రీకరణకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. వీలైనంత త్వరగా మళ్లీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటానని తెలిపారు. 

No comments:

Post a Comment