ఎద్దును ఢీకొనడంతో చొట్టపడిన వందే భారత్ రైలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 21 May 2023

ఎద్దును ఢీకొనడంతో చొట్టపడిన వందే భారత్ రైలు !


రాజస్తాన్ లోని కోల్వా - అరానియా రైల్వే స్టేషన్ల మధ్య  ఓ ఎద్దు పట్టాలపైకి దూసుకుని రావడంతో దాన్ని వందే భారత్ రైలు ఢీకొట్టింది. దీంతో రైలు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ, రైలు ముందు భాగం మాత్రం బాగా చొట్టబడిపోయింది. ఈ ఘటన తర్వాత వందే భారత్ రైలు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత అధికారులు, రైల్వే సిబ్బంది వచ్చి ఎద్దును తొలగించిన తర్వాత తిరిగి బయుదేరింది. 

No comments:

Post a Comment