14 ఏళ్లకే గ్లోబల్‌ స్టార్‌ అయిన మలీషా ఖర్వాది

Telugu Lo Computer
0


ముంబైలోని ధారావి మురకివాడల్లో ఉండే మలీషా ఖర్వాదిది నిరుపేద కుటుంబం. మూడేళ్ల క్రితం ఆమెను మొట్ట మొదటగా హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్ గుర్తించారు. ఆ తర్వాత ఆమె తన జీవితం గురించి వెనక్కి చూసుకోలేదు. ఇటీవలే ఓ ప్రఖ్యాత లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఒప్పందాన్ని ఏర్పరచుకుంది. ఆ సంస్థ మెుదలు పెట్టిన తర్వాత ఆ యువతి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యింది. అంతేకాదు ! సోషల్‌ సర్వీస్‌లోనూ మలీషా ముందుంటోంది. ఆమె రెండు హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన లివ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)