రాహుల్ గాంధీ నివాసం ముందు భారీగా పోలీసులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 March 2023

రాహుల్ గాంధీ నివాసం ముందు భారీగా పోలీసులు !


ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ముందు భారీగా పోలీసులు, ఉన్నతాధికారులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ మధ్య భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్ లో పర్యటించిన రాహుల్ మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, యాత్రలో చాలామంది మహిళలు తనతో ఈ విషయం చెప్పారన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ విషయంపై స్పంధించిన స్పెషల్ పోలీస్ కమిషనర్ సారగ్ ప్రీత్.. పోలీస్ ఉన్నతాధికారులతో రాహుల్ ఇంటికి వెళ్లారు. బాధిత మహిళల వివరాలు ఇవ్వాలని, తక్షనమే నిందితులపై చర్యలు తీసుకుంటామని కోరుతున్నారు. అయితే, ఈ అంశంపై పోలీసులు రాహుల్ మార్చి 15నే కలవాలనుకున్నారు. కానీ, వీలు పడలేదు. తర్వాత మార్చి 16న రాహుల్ కి నోటీసులు పంపారు. ఇప్పుడు వాళ్లే స్వయంగా రాహుల్ ఇంటికి వెళ్లి వివరాలివ్వమని అడగటం చర్చనీయాంశంగా మారింది.

No comments:

Post a Comment