మార్చిలో 12 రోజులు బ్యాంక్ సెలవులు

Telugu Lo Computer
0


రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటన మేరకు బ్యాంకులకు మార్చిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, మరో ఆరు జాతీయ సెలవు దినాలుగా ఉన్నాయి.  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో  12 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.  మార్చి 3 శుక్రవారం (చుప్‌చార్ కుట్‌-త్రిపుర), మార్చి 5: ఆదివారం, మార్చి 7,8,9  :  (హోలీని వివిధ ప్రాంతాలలోమంగళ, బుధ,గురువారాలు జరుపుకుంటారు), మార్చి 11: రెండో శనివారం, మార్చి 12: ఆదివారం, మార్చి 19: ఆదివారం, మార్చి 22 : బుధవారం- ఉగాది,  మార్చి 25: నాలుగో శనివారం, మార్చి 26: ఆదివారం, మార్చి 30: గురువారం- శ్రీరామనవమి

Post a Comment

0Comments

Post a Comment (0)