స్కూటీపై వెళ్తూ ముద్దుల్లో తేలిపోయారు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హజ్రత్‌గంజ్ ఏరియాలో ఓ  జంట స్కూటీపై వెళ్తూ ముద్దుల్లో తేలిపోయారు. బైక్‌పైనే ఫుల్ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ వెనుక నుంచి వస్తున్న యువకులు ఆ వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు ఆ జంట కోసం వెతుకుతున్నారు. బైక్‌పై రొమాన్స్ వీడియో నగరంలో హజ్రత్‌గంజ్ ఏరియాదే అని లక్నో సెంట్రల్ జోన్ పోలీసులు అపర్ణా రజత్ కౌశిక్ తెలిపారు. జంటను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్‌ద్వారా వారి కోసం అన్వేషిస్తున్నారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)