ఐసీసీ టెస్టు జట్టు ప్రకటన

Telugu Lo Computer
0


అంతర్జాతీయ క్రికెట్‌ మండలి టెస్టు జట్టును మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్‌స్టోక్స్‌ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ,  టీమిండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు వికెట్‌ కీపర్‌గా అవకాశమిచ్చింది. ఉస్మాన్‌ ఖవాజా- ఆస్ట్రేలియా, క్రెయిగ్‌ బ్రాత్‌వెట్‌- వెస్టిండీస్‌, మార్నస్‌ లబుషేన్‌- ఆస్ట్రేలియా, బాబర్‌ ఆజం- పాకిస్తాన్‌, జానీ బెయిర్‌స్టో- ఇంగ్లండ్‌, బెన్‌ స్టోక్స్‌- ఇంగ్లండ్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌- ఇండియా(వికెట్‌ కీపర్‌), ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా, కగిసో రబడ- సౌతాఫ్రికా, నాథన్‌ లియోన్‌- ఆస్ట్రేలియా, జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌.

Post a Comment

0Comments

Post a Comment (0)