నర్సుపై సామూహిక అత్యాచారం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 23 October 2022

నర్సుపై సామూహిక అత్యాచారం !


ఛత్తీస్‌గఢ్ లోని మహేంద్ర గఢ్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఓ నర్సుపై నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు మహేంద్రగఢ్ లోని చిప్పచ్చిపై గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆస్పత్రిలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి లోనే ఆమెను కట్టేసి సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ విషయం ఎవరికైతే చెబితే హత్య చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగం లోకి దిగి 17 ఏళ్ల మైనర్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.

No comments:

Post a Comment