రాష్ట్రపతి, ప్రధాని విజయ దశమి శుభాకాంక్షలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 4 October 2022

రాష్ట్రపతి, ప్రధాని విజయ దశమి శుభాకాంక్షలు !


రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దేశ ప్రజలందరికీ విజయదశమిశుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. అనైతికతపై నీతి, అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా ప్రతీక. ఈ పండగ దేశ ప్రజలందరిలో సంతోషం, శాంతి తీసుకురావాలి.. - రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్.  విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాక్షలు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను - ప్రధాని నరేంద్రమోదీ

No comments:

Post a Comment