గోవాలో కుప్పకూలిన మిగ్-29కే - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 12 October 2022

గోవాలో కుప్పకూలిన మిగ్-29కే


నావికాదళానికి చెందిన మిగ్‌ 29కే విమానం బుధవారం కుప్పకూలింది. సాధారణ సార్టీల్లో భాగంగా గోవా తీరం నుంచి గాల్లోకి ఎగిరిన ఈ విమానం తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని వదిలేసి సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే ఈ ఘటనపై బోర్డ్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్లు నావికాదళం పేర్కొంది. 2019 నుంచి మిగ్‌-29కే విమానం కూలడం ఇది నాలుగోసారి. ఈ విమానంలో రష్యాలో తయారు చేసిన కే-36డీ-3.5 ఎజెక్షన్‌ సీట్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటిని అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

No comments:

Post a Comment