మండపంలోనే వరుడిని బాదిన వధువు !

Telugu Lo Computer
0


మండపంలో అందరి బంధువుల సమక్షంలో పెళ్లి తంతు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే పెళ్లి ఆచారంలో భాగంగా వరుడు తన చేతిని ముందుకు చాచడానికి ప్రయత్నించాడు. కానీ అనుహ్యంగా వధువు, వరుడిపై దాడి చేసింది. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. అక్కడే ఉన్న బంధువులు వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించగా, వధువు తన స్థానంలో నుంచి లేచి వరుడిపై తీవ్రంగా దాడి చేసింది. వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)