ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 29 June 2022

ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల


ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం జూలై 5న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ దాఖలుకు జూలై 19 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన జూలై 20న జరుగుతుందని, దరఖాస్తు ఉపసంహరణకు జూలై 22 చివరి తేదీని నిర్ణయించింది. అవసరమైతే ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

No comments:

Post a Comment