శ్మశానాల్లో అస్థికలతో వ్యాపారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 6 June 2022

శ్మశానాల్లో అస్థికలతో వ్యాపారం


పంజాబ్ లూధియానాలో శ్మశానాలలోని అస్థికలను తాంత్రికులకు విక్రయిస్తున్న ఘటన వెలుగుచూసింది. ఈ దందా నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అస్థికలను రూ.లక్షా 50 వేలకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ ముఠా చేస్తున్న వ్యాపారం గురించి పోలీసులకు తెలిసింది. అయితే ఈ దందా చాలా కాలంగా కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

No comments:

Post a Comment