బైకర్‌ను ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 6 June 2022

బైకర్‌ను ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్‌


ఢిల్లీలో హిట్ అండ్ రన్‌కు చెందిన ఓ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ఓ రోడ్డుపై వెళ్తున్న బైకర్ల గ్యాంగ్‌తో స్కార్పియో వాహనంతో వెళ్తున్న డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఓ దశలో స్కార్పియో డ్రైవర్ తన వాహనంతో ఓ బైకర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ బైకర్ కిందపడిపోయాడు. ఆ తర్వాత స్కార్పియో డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని మరో బైకర్ తన హెడ్‌గేర్ కెమెరాతో చిత్రీకరించాడు. ఢిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ బైకర్‌ను 20 ఏళ్ల శ్రేయాన్ష్‌గా గుర్తించారు. ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ ట్రిప్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నారు.

No comments:

Post a Comment