ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 June 2022

ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు


ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం మరో జాతీయ రహదారి మంజూరు చేసింది కేంద్రం. తిరుపతి-పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి-పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది.

No comments:

Post a Comment