కుక్క జ్ఞాపకార్థం ఆలయ నిర్మాణం

Telugu Lo Computer
0


తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాలోని మన మధురై పట్టణానికి చెందిన ముత్తు అనే 82 ఏళ్ల రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి ఓ శునకానికి  టామ్ అని పేరు పెట్టుకొని అల్లారుముద్ధుగా 2010వ సంవత్సరం నుంచి పెంచుకుంటున్నాడు. టామ్ 2021లో మరణించింది. దీంతో ముత్తు తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమతో రూ.80వేలు ఖర్చు చేసి పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించాడు. కుక్క విగ్రహానికి ప్రతి రోజు పూల మాల వేసి, నైవేద్యం సమర్పిస్తున్నామని ముత్తు కుమారుడు మనోజ్ కుమార్ చెప్పారు. తన తాత, నాన్న అందరూ శునక ప్రేమికులని, అందుకే కుక్కకు గుడి కట్టే ఆలోచనలో ఉన్నామని మనోజ్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)