గర్భిణీ స్త్రీ ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం పడమటిగడ్డ తండా కు చెందిన దివ్యను గత సంవత్సరం క్రితం మహబూబాద్ మండలం పర్వతగిరి గ్రామ శివారు భూర్ కుంట తండాకు చెందిన భూక్యా దిలీప్ తో వివాహం జరిగింది. వివాహం జరిగి 11 నెలల వ్యవధిలోనే దివ్య ఆత్మహత్య చేసుకోవడంతో, దివ్య ఆత్మహత్య చేసుకోవడం కారణం భర్త, అత్త మామలే కారణమని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)