నా వెంట్రుక కూడా పీకలేరు !

Telugu Lo Computer
0


దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో. ఈ స్థానానికి వచ్చా. వీళ్ళందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు. అని నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి చేస్తున్న ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎందుకో అసహనానికి గురి అవుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఆయన విశ్వాసానికి ప్రతి రూపమని మరి కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా నా వెంట్రుక కూడా పీకలేరు అనే వ్యాఖ్యలు మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయదగినవి కాదని అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)