వలకు చిక్కిన 'కదుర్లు'!

Telugu Lo Computer
0


ఆదివారం మత్స్యకారులు సాగించిన చేపలవేటలో కదురు రకానికి చెందిన చేపలు ఎక్కువగా వలలో చిక్కాయి. కదుర్లకు ముక్కులు కొంగలకు మాదిరిగా పొడవుగా, సూదుగా ఉంటాయి. వీటి సహాయంతోనే ఇవి సముద్ర జలాల్లో ఆహారాన్ని సునాయసంగా పొందగలుగుతాయి.  ఈ చేపలకు చెన్నై, బెంగాల్‌ ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ వుంటుందని మత్స్యకారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)