పునీత్ రాజ్ కుమార్ మామయ్య మృతి

Telugu Lo Computer
0


పునీత్ రాజ్ కుమార్ కు చిన్న వయసులోనే గుండె పోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను, ప్రజలను కంట నీరు పెట్టించింది. ఆయన రూపాాన్నిఆయన సినిమాల్లో చూసుకుంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వని నాన్నగారు మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణాంతరం నుంచి రేవనాథ్( 78) తీవ్ర ఒత్తడికి లోనై అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే గుండె పోటుకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె పోటుతోనే మరణించిన సంగతి తెలిసిందే. భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దు:ఖంలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)