నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 2 January 2022

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


తెలంగాణ లోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి పిరట్వానుపల్లి స్టేజీ వద్ద కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉప్పునుంతల మండలం నడింపల్లికి చెందిన బావ, బావమరుదులు బాల చంద్రయ్య (32), చెన్నయ్య (33) మృతి చెందాడు.

No comments:

Post a Comment