రిటైర్మెంట్ ప్రకటించిన రాస్ టేలర్

Telugu Lo Computer
0


న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా రాస్ టేలర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయాన్ని స్వయంగా రాస్ టేలర్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)