పరగడుపున ఈ టీ తాగితే....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 December 2021

పరగడుపున ఈ టీ తాగితే....!


సోంపు, ఆవాలు కలిపి తయారుచేసిన టీ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో అధికంగా ఉన్న గాలి తగ్గుతుంది. శరీరంలో ఉండే గాలి కారణంగా వాపులు కీళ్ళ నొప్పులు వస్తాయి. జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారికి ఆ సమస్య తొలగిపోతుంది. బరువు తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖం మీద ముడతలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా శరీరంలో అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఈ టీని ఉదయం పరగడుపున తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఎముకలకు సంబందించిన అన్నీ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ టీ ని పది రోజుల పాటు తాగి వారం గ్యాప్ ఇచ్చి మరల పది రోజులు తాగితే మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది.


No comments:

Post a Comment