వంద కోట్ల క్లబ్​లో 'పుష్ప'​ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 December 2021

వంద కోట్ల క్లబ్​లో 'పుష్ప'​


అల్లు అర్జున్​ హీరోగా నటించిన 'పుష్ప ది రైజ్​' ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.వంద కోట్ల గ్రాస్​ కలెక్షన్​లు రాబట్టినట్లు తెలిసింది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.166 కోట్ల గ్రాస్​ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ట్విట్టర్ ద్వారా ప్రకటించిది.

No comments:

Post a Comment