మనిషి ముఖంతో మేకపిల్ల జననం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 December 2021

మనిషి ముఖంతో మేకపిల్ల జననం

v

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని ధోలాయ్ విధాన సభ నియోజకవర్గంలోని గంగాపూర్ గ్రామంలో ఒక మేక కడుపున మనిషి ముఖం ఆకారంతో మేకపిల్ల జన్మించింది. ఈ మేక పిల్లకు అచ్చం మనిషిని పోలిన ముఖం, ముక్కు, నోరు ఉండగా, చెవులు మాత్రం మేకకు ఉన్నట్టుగానే రెండు ఉన్నాయి. అలాగే కాళ్లు కూడా రెండు ఉన్నాయి. ఈ వింత మేక పిల్ల విషయం చుట్టుప్రక్కల గ్రామాలకు తెలియడంతో దీన్ని చూసేందుకు  తండోప తండాలుగా వస్తున్నారు. 

No comments:

Post a Comment