బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు

Telugu Lo Computer
0


మహేష్ బాబు ఇప్పటికే అభి బస్ యాప్, సంతూర్, థంబ్స్ అప్, లాయిడ్ ఎసిలు, పాన్ బహార్, హెల్త్ ఓకే టాబ్లెట్‌లు మొదలైన అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించాడు. ఇక తాజాగా దేశం లోనే పెద్ద కంపెనీ అయిన “బిగ్ సి మొబైల్స్‌ ” కు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయ్యారు.  దీని కోసం మహేష్ బాబు కు భారీ మొత్తం లోనే చెల్లించింది బిగ్ సి సంస్థ. కాగా ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట షూట్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుండగా.. యూరోప్ షెడ్యూల్‌తో మొత్తం షూట్ పూర్తవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)