రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు..!

Telugu Lo Computer
0


రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో గుర్తించింది.  రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో గుర్తించింది .యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితాలో చేర్చేందుకు రష్యా సహా 17 దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయి. దౌత్య పద్ధతిలో 24 దేశాలకు రామప్ప విశిష్టతను కేంద్రం వివరించింది. కాకతీయుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం రామప్ప ఆలయం.

Post a Comment

0Comments

Post a Comment (0)